Header Banner

India Canada: ఆ దేశంతో మళ్లీ చిగురిస్తున్న భారత్ సంబంధాలు.... మోదీ-మార్క్ కార్నీ చర్చల!

  Wed Jun 18, 2025 13:47        India

జీ7 సమ్మిట్ సందర్భంలో భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు తిరిగింది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక, హైకమిషనర్ల పునర్నియామకానికి ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. గతంలో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖలిస్తానీ అంశం, దేశవిదేశీ వ్యాఖ్యల కారణంగా సంబంధాలు చల్లబడ్డాయి. ఇప్పుడైతే, ద్వైపాక్షిక సహకారాన్ని మళ్లీ బలోపేతం చేయాలని రెండు దేశాల నేతలు స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని దౌత్య చర్యలు చేపట్టనున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశనిచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #modi #mark #canada #india #relations #carney #pm #india #canada